అక్కినేని చివరి సినిమా ‘మనం’

Akkineni-Manam

నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా మనం. ఇష్క్ ఫేం విక్రమ్ కుమార్ గౌడ్  దర్శకత్వం వహిస్తున్న మనం మూవీలో నాగేశ్వరరావుతో పాటు తనయుడు నాగార్జున, మనవడు అక్కినేని నాగచైతన్య నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది. మూడు తరాల హీరోలు కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు. సినిమా వరకూ అక్కినేని నాగేశ్వరరావు పాత్ర షూటింగ్  పూర్తయినట్లు సమాచారం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.