అత్యధిక అవినీతి భారత్ లోనే: దలైలామ

Dalai-lama-india

పలు మతాల సమాహారంతో కూడిన భారతదేశంలోనే అధికంగా అవినీతి చోటు చేసుకుంటున్నదని టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. ఈ దేశంలో ఎందరో అవినీతిపరులు ఉన్నారని, వారంతా ఉన్నత చదువులు చదువుకున్నవారే కావడం గమనార్హమని పేర్కొన్నారు. షిల్లాంగ్ లోని మార్టిన్ లూథర్ యూనివర్శటీ ఆరవ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, అవినీతిమయ జీవితాన్ని విజయవంతంగా గడపడం కోసమే వారంతా దేవుడిని ప్రార్థిస్తారని అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.