అధిష్ఠానం నిర్ణయమే అంతిమం: డొక్కా

Dokka-manikya-vara-prasad

సీమాంధ్ర నాయకులు ఒక్కక్కరుగా కాంగ్రెస్ హైకమాండ్ దారిలోకి వస్తున్నారు. అదే దారిలో నేను కూడా ఉన్నాని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ చెప్పకనే చెప్పారు. రాష్ట్ర విభజన తనకు ఇష్టం లేకపోయినా క్రమశిక్షణ గల పార్టీ వాదిగా అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధిహామీ కూలీల డబ్బులు సక్రమంగా పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.