అమ్మో.. బంగారం

అమ్మో.. బంగారం

ముంబయి : బంగారం ధర ఆకాశానికి ఎగబ్రాకుతోంది. రూపాయి విలువ పడిపోవడం, స్టాక్ మార్కెట్ కూలబడడం వల్ల బంగారం ధర గ్రాముకు మరో 500 రూపాయలు పెరిగి తులం స్వచ్ఛమైన బంగారం ధర 32000 రూపాయలకు చేరుకుంది. ఇది గత తొమ్మిది నెలల్లో గరిష్ఠస్థాయి. రూపాయి విలువ పతనం వల్ల బంగారంతో పాటు వెండి ధరకు కూడా రెక్కలొచ్చాయి. కె.జీ. వెండి ధర 54800కు చేరుకుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.