అలీకి పవన్ కళ్యాణ్ గిఫ్ట్

pavan-ali

కమెడియన్ అలీ అంటే అశేష అభిమానులున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంతో ఇష్టం. అలీ పై తనకున్న అభిమానాన్ని పవన్ కొత్తగా వ్యక్తం చేశాడు. తీరిక సమాయాల్లో అలీ కంపెనీని పవన్ బాగా ఎంజాయ్ చేస్తాడు. అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని కూడా వెల్లడించాడు. పవన్ అలీకి తాజాగా ఓ గిఫ్ట్ ఇచ్చాడు. టాలీవుడ్ చరిత్రలో ఘనవిజయాన్ని సొంతం చేసుకొని భారీ కలెక్షన్లు సాధించిన ‘అత్తారింటికి దారేది’ మూవీలో పవన్ కళ్యణ్ ధరించిన బ్లేజర్ ని అలీకి గిఫ్ట్ గా ఇచ్చడట. పవన్ ఇచ్చిన బ్లేజర్ చూసుకొని ఈ ఆనందాన్ని ఎంత డబ్బు పెట్టినా కొనుక్కోలేమని అలీ అన్నాడు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.