అవిశ్వాస తీర్మానం నోటీసిచ్చిన సీమాంధ్ర ఎంపీలు

AP State Reorganisation

తెలంగాణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టకుండా ఉండేందుకు సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వంపై వీరు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, టీడీపీ ఎంపీలు కొనకళ్ల నారాయణ, శివప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి, నిమ్మల కిష్టప్పలు తీర్మానం నోటీసును స్పీకర్ మీరాకుమార్ కు అందజేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.