అసెంబ్లీ ఆవరణలో సీమాంధ్ర టీడీపీ నేతల ధర్నా

seemandhra-tdp-members

అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీమాంధ్రకు చెందిన టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. శాసనసభలో ముసాయిదా బిల్లుపై ఓటింగ్ పెట్టడంతో పాటు, బిల్లును తిరస్కరిస్తూ సభలో తీర్మానం చేయాలని ఆందోళన చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.