అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం 9 మంది మృతి

assam bus accidentఅసోం: అస్సాం నాగోన్ వద్ద బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా, మరో 17 మంది గాయాలపాలయ్యారు. బస్సు వేగంగా వచ్చి కల్వర్టును ఢీకోట్టిన ఘటనలో 9 మంది మృతి చెందారు. లక్ష్మీపూర్ నుంచి బయలుదేరిన అస్సాం రాష్ట్రానికి చెందిన ఈ బస్సు గౌహతి వెళ్తుండంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను నాగోన్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఇంకా వివరాలు అందాల్సి ఉంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.