ఆత్మకథ తొలి కాపీని తల్లికి అందజేసిన సచిన్

హైదరాబాద్, నవంబర్ 5: భారత క్రికెట్ దిగ్గజ్జం సచిన్ తెందుల్కర్ తన స్వీయచరిత్ర `ప్లేయింగ్ ఇట్ మై వే` పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ముందుగా తొలి కాపీని తన తల్లి రజని తెందుల్కర్ కు అందజేశారు. ఆ సమయంలో తల్లి కళ్లలో వ్యక్తమైన ఆనందాన్ని వెలకట్టలేనిదని ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.