ఆర్థిక పతనం

ఆర్థిక పతనం

న్యూ ఢిల్లి : దేశం క్లిష్ట పరిస్థతి లో ఉందని పార్లమెంటు సాక్షిగా ప్రధాని అంగీకరించారు. రూపాయి పతనం గురువారం ఉభయ సభలను కుదిపేసింది. ఆర్థిక సంక్షోభంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. విపక్షాల దాడితో దిక్కు తోచని స్థితిలో పడిన మన్మోహన్ సింగ్ ఆర్థిక రంగం క్లష్ట పరిస్థితిలో ఉందని అన్నారు. అంతర్జాతీయ కారణాలతో పాటు కొన్ని దేశీయ అంశాలు కూడా ఈ సంక్షోభానికి కారణమన్నారు. శుక్రవారం దేశ ఆర్థిక పరిస్థతిపై వివరంగా ప్రకటన చేస్తామని చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.