ఆలీ బాబ ఒక్కడే దొంగ ప్లాటినమ్ డిస్క్

ali-baba-okkade-donga

కమల్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఫణి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఆలీ బాబ ఒక్కడే దొంగ. ఈ చిత్రంలో ఫేమస్ కమిడియన్ ఆలీ హీరోగా నటించారు. హిరోయిన్ గా సుజ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్రం ప్లాటినమ్ డిస్క్ వేడుక బుధవారం జరిగింది. ఈ ప్లాటినమ్ డిస్క్ కార్యక్రమానికి హిరో అల్లరి నరేష్, దర్శకుడు పూరీ జగన్నాథ్ హాజరయ్యారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.