ఆస్కార్ కు ఆదిశంకర

ఆస్కార్ కు ఆదిశంకర

జె.కె.భారవి దర్శకత్వం వహించిన జగద్గురు ఆదిశంకర సినిమాని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తరఫున ఇండియన్ పనోరమ విభాగంలో అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవ పురస్కారాలకు ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా సిఫారసు చేశారు. హైదరాబద్ లో విలేకర్ల సమావేశంలో చిత్ర బృందం ఈ వివరాలు తెలియజేసింది. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సాయికుమార్ మాట్లాడుతూ ఈ సినిమాని ఇండియన్ పనోరమ ఆస్కర్ స్ర్కీనింగ్ కు పంపాలని నిర్ణయించడం ఆనందదాయకం అన్నారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.