ఇద్దరు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీస్

speaker-29

(పాత చిత్రం)

హైదరాబాద్, డిసెంబర్ 4: అనర్హత పిటిషన్లపై ఇద్దరు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గురువారం అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి నోటీసులు జారీ చేశారు. రెఢ్యానాయక్, యాదయ్యలకు ఆయన నోటీసులిచ్చారు. వారం రోజులలోగా వీటికి సమాధాన మివ్వాలని ఆయన ఆదేశించారు. గతంలో కనకయ్య, మోహన్ లాల్, విఠల్ కు స్పీకర్ నోటీసులు జారీచేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ స్పీకర్ పరిశీలనలో ఉంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.