ఈవ్ టీజింగ్ పై ఉక్కుపాదం : స్వాతి లక్రా

swathi lakra 1

హైదరాబాద్, నవంబర్ 1: హైదరాబాద్ లో ఈవ్ టీజింగ్ పై ఉక్కుపాదం మోపుతామని అదనపు సీపీ స్వాతి లక్రా తెలిపారు. ఈవ్ టీజింగ్ నివారణకు 100 ‘షి’ టీములను ఏర్పాటు చేశామని స్వాతి వెల్లడించారు. గత నెల 24 నుంచి ఇప్పటి వరకు ఈవ్ టీజింగ్ కు పాల్పడుతున్న 40 మందిపై కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ లో మహిళల రక్షణ కోసం భద్రత పెంచామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో 100 `షి` బృందాలు ఉన్నాయని స్వాతి లక్రా తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.