ఉత్తరాఖండ్ సీఎంగా హరీష్ రావత్ ప్రమాణ స్వీకారం

Uttarakhand-cm-harish-rawat

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా హరీష్ రావత్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అజీజ్ ఖురేషీ రావత్ తో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి పదవికి విజయ్ బహుగుణ రాజీనామా చేయడంతో రావత్ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్ష పార్టీ (సీఎల్పీ)బీజపూర్ లో సమావేశంమై నిర్ణయం తీసుకున్న అనంతరం పార్టీ అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేది ప్రకటించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.