ఎంపీ లగడపాటి తండ్రి కన్నుమూత

Lagadapati-rajagopal

విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తండ్రి వెంకటరమణనాయుడు సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని సంతాపాన్ని తెలియజేసారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.