ఒంగోలును సీమాంధ్ర రాజధానిగా చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు

Seemandhra-Capital

విభజన తర్వాత సీమాంధ్రపై కేంద్రం దృష్టి పెట్టింది. ఒంగోలును సీమాంధ్ర రాజధానిగా చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు కూడా సమానమైన దూరంలో ఉన్న ఒంగోలును రాజధాని చేయాలని కొందరు నేతలు కాంగ్రెస్ అధిష్టానం దగ్గర పట్టుబడుతున్నట్లు సమాచారం. రాజధానికి అవసరమైన భూమి, ఇతర మౌలిక సదుపాయాలు ఒంగోలుకు పుష్కలంగా ఉన్నాయని ఆ నాయకులు కేంద్రంలో పెద్దలకు వివరించినట్లు సమాచారం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.