ఓటింగ్ జరపాలనడం రాజ్యాంగ విరుద్ధం: ఎర్రబెల్లి

Errabelli-dayakar-rao

తెలంగాణ ముసాయిదా బిల్లుపై సీమాంధ్ర నేతలు ఓటింగ్ జరపాలనడం రాజ్యాంగ విరుద్ధమని టీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడాలని సవాల్ విసిరారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.