ఓట్లు, సీట్ల కోసం విభజన జరగలేదు

Botsa-satyanarayana

లోక్ సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ స్పందించారు. ఓట్లు, సీట్లు కోసం రాష్ట్ర విభజన జరగలేదని బొత్స స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అంశంలో అన్ని పార్టీలు యూ టర్న్ తీసుకున్నాయని ఆరోపించారు. రాష్ట్ర విభజనను తాను కూడా వ్యతిరేకిస్తున్నానని బొత్స అన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.