ఓదార్పు యాత్రలను రద్దు చేసుకున్న జగన్

jagan

తన తండ్రి వైఎస్సార్ మరణానంతరం కొన్ని నెలల తర్వాత నుంచి చేస్తున్న ఓదార్పు యాత్రలను వైఎస్సార్సీపీ అధినేత జగన్ రద్దు చేసుకున్నారు. ఎన్నకల ప్రచారానికి సమయం సరిపోదన్న కారణంతోనే జగన్ ఈ యాత్రలను రద్దు చేసుకున్నట్టు సమాచారం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.