కలెక్టర్లతో కేసీఆర్ సమీక్ష

cm-collectors meeting-1

కలెక్టర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు

హైదరాబాద్,డిసెంబర్ 1: ప్రభుత్వ పధకాల అమలు తీరుపై  తెలంగాణ జిల్లా కలెక్టర్లతో సోమవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కె.తారక రామారావు, ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఖర్చుకు వెనకాడకుండా అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ కలెక్టర్లకు చెప్పారు. చెరువుల పునరుద్ధరణ, వాటర్ గ్రిడ్ ఏర్పాటుతో పాటు ప్రతి జిల్లాలో పారిశ్రామిక వాడలను నెలకొల్పడంపై ముఖ్యమంత్రి కలెక్టర్లతో చర్చించారు. రాచకొండలో ఫిల్మ్ సిటీ, ఫార్మా సిటీ ఏర్పాటుపై ఆయన సమీక్ష జరిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.