కాంగ్రెస్ ను సీమాంధ్రులు ఎప్పటికీ క్షమించరు: రాయపాటి

Rayapati

రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ ను సీమాంధ్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ రెండు కలసి రాష్ట్రాన్ని విభజించాయని విమర్శించారు. బహిష్కృత ఎంపీలమందరం కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ కానున్నామని చెప్పారు. ఈ క్రమంలో నెలాఖరుకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రాయపాటి వెల్లడించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.