కాంట్రాక్టు కార్మికులకు శుభవార్త

Secretariat-of-ap

కాంట్రాక్టు కార్మికులకు రాష్ట్రప్రభుత్వం ఈ వారాంతానికి శుభవార్త వినిపించనుందని సమాచారం. వివిధ శాఖల్లో 32 వేల మంది అర్హులైన కార్మికులు కాంట్రాక్టుపై విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని క్రమబద్దీకరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తొంది. ఇందుకు ఆర్థిక శాఖ కూడా ఇటీవలే ఆమోదం కూడా తెలిపింది. వీరిని క్రమబద్దీకరిస్తున్నట్టు ఈ వారం చివర్లో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.