కాజల్ ని కాదన్న నితిన్

Kajal-agarwal

కాజల్ అగర్వాల్ మన యంగ్ హీరోల పక్కన సూట్ కాదా?.. వరస చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నితిన్ కూడా అందుకే డ్రాప్ అయ్యాడట! .. నూతన దర్శకుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో నితిన్ హీరోగా ఇటీవల ఓ సినిమా ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే. ఇందులో కథానాయికగా మొదట్లో కాజల్ ను ఎంచుకున్నారు.
అందుకు ఆమె కూడా ఒకే చెప్పింది. అయితే, తర్వాత మళ్లీ ఆలోచించుకుని, కాజల్ తన కంటే వయసులో పెద్దదిగా కనిపిస్తుందనీ, అలాగే పొడవుగా కూడా ఉంటుందనీ ఓ అభిప్రాయానికి వచ్చి నితిన్ ఆమెకు బై చెప్పాడట. దాంతో, తాజా కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ ను ఖరారు చేసుకున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.