కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ తొలగింపు

Kiran-kumar-reddy-convoy

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ ను పోలీసులు తొలగించారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం ఇంకా కిరణ్ కాన్వాయ్ ని ఉపయోగిస్తున్నారు. ఈ మేరకు 5 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, అంబులెన్స్ ను తొలగించారు. ప్రస్తుతం 1 బుల్లెట్ ప్రూఫ్ వాహనం, కొత్తగా 2 టయోటాలు కేటాయించారు. ఈ మేరకు కిరణ్ కుమార్ రెడ్డి భద్రతను ఇంటలిజెన్స్ విభాగం సమీక్షించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.