కిరణ్ పార్టీకి అందరూ మద్దతివ్వాలి: హర్షకుమార్

MP-harsha-kumar

కాంగ్రెస్ పార్టీ తమను అవమానపరిచిందని మాజీ ఎంపీ హర్షకుమార్ వాపోయారు. పదేళ్లపాటు పార్టీ ఉన్నతికి పాటుపడినప్పటికీ తమకు విలువ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం కిరణ్ పెడుతున్న పార్టీకి మహిళలు, యువత మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ నెల 12న రాజమండ్రిలో జరగబోయే సభకు అభిమానులు భారీ ఎత్తున తరలి రావాలని కోరారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.