కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన బండారు దత్తాత్రేయ

న్యూఢిల్లీ, నవంబర్ 9:  మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం రాష్ట్రపతి భవన్ లోని దర్బార్ హాల్ లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. కేంద్ర సహాయమంత్రి (స్వతంత్ర హోదా) బండారు దత్తాత్రేయ ప్రమాణం చేశారు. కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాధ్ సింగ్, సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.  • srinivasrao.madhavarapu says:

    Very. Good Cabinet with all alienes party’s