కేంద్ర మంత్రి ఉమాభారతితో హరీశ్ రావు భేటీ‎

న్యూఢిల్లీ, నవంబర్ 3: కేంద్ర మంత్రి ఉమాభారతితో నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు భేటీ అయ్యారు. కృష్ణా బోర్డు ఇచ్చిన తీర్పుపై ఉమాభారతికి హరీశ్ రావు ఫిర్యాదు చేశారు. ఈ తీర్పు వల్ల తెలంగాణకు ఇబ్బందిగా ఉందని హరీశ్ రావు తెలిపారు. ఈ సమావేశంలో హరీష్‌రావుతో పాటు ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బీబీ పాటిల్ పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.