కేంద్ర మంత్రి పదవికి షెల్జా కుమారీ రాజీనామా

Selja-kumari

కేంద్ర మంత్రి పదవికి షెల్జా రాజీనామా చేశారు. హర్యానాకు చెందిన కుమారి షెల్జాను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పార్టీ కోసం పని చేసేందుకు రాజీనామా చేస్తున్నానని షెల్జా స్పష్టం చేశారు.  2009 లోక్ సభ ఎన్నికల్లో అంబాల నుండి పదకొండు వేల ఓట్ల మెజారిటితో షెల్జా విజయం సాధించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.