కొత్త పార్టీకి టైం లేదు: లగడపాటి

Lagadapati-rajagopal

కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు తగినంత సమయం లేదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఇవాళ (శనివారం) విజయవాడలో లగడపాటి మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకుంటామని ఆయన చెప్పారు. ఓ ప్రశ్నకు సమాధానంగా లగడపాటి.. కొత్త పార్టీ ఏర్పాటుకు ఇప్పుడు సమయం లేదని, రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.