గణతంత్ర వేడుకల్లో సీఎంకు తెలంగాణ సెగ

Republic-day-Gandhi-bhavan

సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి గాంధీభవన్ లో గణతంత్ర దినోత్సవం రోజున తెలంగాణ వాదుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. గణతంత్రదిన వేడుకల్లో పాల్గొనేందుకు కిరణ్ కుమార్ రెడ్డి రాగానే సీఎం గో బ్యాక్ అంటూ తెలంగాణ నేతలు నినాదాలు చేయడంతో గాంధీభవన్ లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దాంతో అక్కడే ఉన్న సమైక్యవాదులు కూడా జై సమైక్యాంధ్రా అంటూ నినాదాలు చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.