గవర్నర్ నరసింహన్ తో చంద్రబాబు భేటీ

హైదరాబాద్, నవంబర్ 4: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో   సమావేశమయ్యారు. ఈ రోజ గవర్నర్ జన్మదినం కావడంతో చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ ను కలిశాక ఈ రోజు చంద్రబాబు గవర్నర్ తో భేటీ కావడం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.