గవర్నర్ ను కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్

governor-kcr-21

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహాన్ ను గురువారం రాజ్ భవన్ లో కలిసారు. వీరిద్దరు సుమారు గంటకు పైగా పలు విషయాలపై చర్చించినట్లు సమాచారం.

స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఆనంద్ నగర్ ప్రాంతానికి గవర్నర్ ఇంచార్జ్ గా వ్యవహారించారు. స్వచ్చ హైదరాబాద్ లో గవర్నర్ పాల్గొన్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా గవర్నర్ కోటాలో ఎంఏల్ సీ ఎన్నికల విషయమై కూడ ముఖ్యమంత్రి గవర్నర్ తో చర్చించినట్లు సమాచారం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.