గవర్నర్ ను కలిసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్, నవంబర్ 4: 69వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న గవర్నర్ నరసింహాన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.