గీతారెడ్డికి సమన్లు

గీతారెడ్డికి సమన్లు

హైదరాబాద్, అగష్ట్ 26,  భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె. గీతారెడ్డికి సిబిఐ సమన్లు జారీ చేసింది.  లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు భూములు కేటాయించిన కేసులో ఆమెను ప్రశ్నించడానికి ఈ సమన్లు జారీ అయ్యాయి. రేపు ఈ విషయమై సిబిఐ ఆమెను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. మెమోరాండం ఆఫ్ అగ్రిమెంటును అతిక్రమించినందుకు గాను అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు 8848 ఎకరాల భూ కేటాయింపును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రద్దు చేశారన్నది కూడా ఇక్కడ గమనార్హం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.