చింతమడకకు చేరుకున్న సీ ఎం

చింతమడకకు చేరుకున్న సీ ఎం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట మండలంలోని తన స్వగ్రామమైన చింతమడకకు సతీసమేతంగా చేరుకున్నారు. క్యూలైన్లో నిలబడి ఆయన సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీ ఎం రాక సందర్భంగా చింతమడకలో భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. అనంతరం తిరిగి హైదరాబాద్ పయనమవుతారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.