చిచ్చుపెట్టింది కాంగ్రేసే

చిచ్చుపెట్టింది కాంగ్రేసే

హైదరాబాద్ : కాంగ్రేసు పార్టి ఎన్నికల ప్రయోజనాల కోసం తెలుగువారి మధ్య చిచ్చుపెట్టిందని, రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాదన్న భయంతోనే రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చుపెట్టారని, విభజనతో తెలుగుదేశాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని తెదేఫా అధ్యక్షుడు నారా చంద్రబాబునాయడు విమర్శించారు. తన నివాసంలో విలేఖరులతో మాట్లాడుతూ ఇదంతా తెలుగుదేశాన్ని దెబ్బతియడానికి జరిగిన కుట్ర అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రేసు, తెరాసలు కలిసి నాటకం ఆడుతున్నాయని, వైకాపా కూడా సహకరిస్తందని చెప్పారు. తెరాస కాంగ్రేసులో విలీనమవుతుందని జోస్యం చెప్పారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.