చూడు… ‘లెజెండ్’ సినిమానే చూడు…

Balayya-legend

నటసింహం నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’ ఈ రోజు విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో ముందు నుంచి క్రేజ్ ను సంపాదించుకున్న లెజెండ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సక్సెస్ టాక్ ను సంపాదించుకుంది. ‘సింహా’తో అభిమానుల్లో ఉత్తేజాన్ని నింపిన బాలయ్య లెజెండ్ ఏ మాత్రం తగ్గకుండా బాలయ్య అభిమానులకు న్యాయం చేశాడు. బోయపాటి శ్రీను ముందు నుంచి చెప్పిన విధంగానే సింహా మూవీకి లెజెండ్ సంబంధం లేకుండా మంచి కథతో సినిమాని తెర కెక్కించారు. ఇంతకు ముందు సినిమాలకు భిన్నంగా బాలకృష్ణ నటనలోనూ, డ్యాన్సుల్లోనూ కొత్తదనాన్ని చూపించారు. ఈ వీకెండ్ ని లెజెండ్ మూవీతో ఎంజాయ్ చేయండి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.