చెర్రి కొత్త లుక్ సూపర్బ్

Ram-charan-new-look

మెగా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న రామ్ చరణ్ కొత్త లుక్ బయటకు వచ్చేసింది.
కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది.
గురువారం (మార్చ్ 27) చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమా స్టిల్స్ ను నేడు మీడియాకు విడుదల చేశారు.
పంచెకట్టు … టీ షర్ట్ ధరించి … నడుముకు టవల్ చుట్టి … కాళ్ళకు స్పోర్ట్స్ షూస్ ధరించి … ఇటు సంప్రదాయాన్ని, అటు మోడ్రనిజాన్ని మిళితం చేసి… ఎడ్లబండిపై వచ్చిన చరణ్ ఫోటో అదిరిందనే చెప్పచ్చు.
ఈ సినిమా టైటిల్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.