ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తాం: అశోక్ బాబు

అసెంబ్లీలో టీబిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో తమ తడాఖా చూపుతామని ఛలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో జరుగుతున్న మహాసౌరయాగం సందర్భంగా ఆయన ఆదిత్యుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీఎన్జీవో ఎన్నికలు నామమాత్రమైనవేనని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.