జనవరి 3నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె

ఆర్టీసీ యాజమాన్యానికి ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ సమ్మె నోటీసు ఇచ్చాయి. ఒప్పంద కార్మికుల క్రమబద్దీకరణ, వేతన సవరణకు అంగీకరించాలంటూ ఎండీ పూర్ణచందర్ రావుకు నోటీసు అందజేశారు. డిమాండ్లు పరిష్కరించకపోతే జనవరి 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఇప్పటికే నష్టాల బాటలో పయనిస్తున్న ఆర్టీసీ ఈ సమ్మె ప్రభావంతో మరింత నష్టాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.