జమ్మూకాశ్మీర్ లో సహాయకచర్యలకు ఆటంకం

జమ్మూకాశ్మీర్: జమ్మూ మరియు కాశ్మీర్ వరద ప్రభావిత ప్రాంతంలో వర్షం మళ్లీ కురుస్తుంది. దీంతో సైన్యం చేపట్టిన సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. శ్రీనగర్‌లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ తెలిపింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.