జయలలితను దోషిగా నిర్ధారించిన బెంగళూరు ప్రత్యేక కోర్టు

హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. సిబిఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు ముఖ్యమంత్రి జయలలితని దోషిగా నిర్ధారిస్తూ తీర్పును వెలువరించింది. కొర్టు తీర్పుతో తమిళనాట ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.