జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినం

Telangana State to be born on June 2

జూన్ రెండో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోనుంది. జూన్ 2 నే తెలంగాణ ఆవిర్భావ దినంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినం కూడా అదే రోజుగా నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని కేంద్ర హోంశాఖ అధికారికంగా ప్రకటించింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.