టమాటాల ఉత్సవం

టమాటాల ఉత్సవం

బునోల్ : స్సెయిన్ లో ప్రతి ఏటా నిర్వహించే టమాటినా ఉత్సవం ఈ సంవత్సరం కూడా అట్టహాసంగా జరిగింది. ఒకరిపై ఒకరు టమాటాలు విసురుకుంటూ సరదా సరదాగా సాగే ఈ ఉత్సవంలో వేలాది మంది పాల్గొని సందడి చేశారు. స్పెయిన్ దేశస్తులే కాదు ప్రపపంచం నలుమూలల నుంచి వచ్చిన అనేకమంది సందర్శకులు ఈ ఉత్సవంలో పాల్గని టమాటాలు ఒకరిపై ఒకరు విసురుకుంటూ టమాటా రసంలో మునిగి తేలారు.

2008082728Tamatina-foto-del-día-ok_h

La-Tomatina-tomato-festival-Bunol-Spain-7

la-tomatina-festival_ss_001_596x334

Tomatos_1423787i

tomatina-party-tomatoe-fight-valencia

Have something to add? Share it in the comments

Your email address will not be published.