టీడీపీ అభ్యర్థికి లోక్ సత్తా మద్దతు

TDP-loksatta

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, లోక్ సత్తా చేయి చేయి కలిపాయి. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ అభ్యర్థికి మద్దతివ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణని కోరారు. దీనికి బదులుగా మద్దతిస్తామని చంద్రబాబుకు జేపీ హామీ ఇచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.