టీడీపీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ రాజీనామా

TDP MLA Satyavathi Rathod Resigns

వరంగల్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ టీడీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆమె ప్రకటించారు. సోమవారం కేసీఆర్ సమక్షంలో సత్యవతి రాథోడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.