టీడీపీ తీర్ధం పుచ్చుకున్న గల్లా అరుణ, జయదేవ్

galla-aruna-join-tdp

మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గల్లా అరుణ, ఆమె కుమారుడు జయదేవ్ టీడీపీలో చేరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అధ్యక్షుడు చంద్రబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్ తమను నట్టేట్లో ముంచిందని ఈ సందర్భంగా అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి పూర్తి సహకారం అందించేందుకు పార్టీలో చేరుతున్నట్లు గల్లా జయదేవ్ ప్రకటించారు. సీమాంధ్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.