టీ.టీడీపీ ఫోరం కన్వీనర్ పదవికి ఎర్రబెల్లి రాజీనామా

Errabelli-resign

తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ పదవికి ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు. ఈ మధ్యాహ్నం ఎర్రబెల్లి తన అనుచరులతో కీలక భేటీ నిర్వహించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.