టీ.బిల్లుపై సభలో మాట్లాడిన తర్వాత నోటీసెందుకు..?

Motkupalli-narasimhulu

శాసనసభలో తెలంగాణ బిల్లుపై ఏడున్నర గంటలపాటు మాట్లాడిన ముఖ్యమంత్రి… బిల్లును తిప్పి పంపాలంటూ ఇప్పుడు నోటీసు ఇవ్వడమేమిటని టీ.టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ప్రశ్నించారు. విభజన బిల్లు పార్లమెంటుకు వెళ్లకుండా అడ్డుకోవడానికే ముఖ్యమంత్రి ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. మంత్రులతో చర్చించకుండా వారి అంగీకారం లేకుండా సీఎం ఇచ్చిన నోటీసును స్పీకర్ తిరస్కరించాలని కోరారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.